EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

13,14 తేదీల్లో మేడారం పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 11 :ఈనెల 13,14 తేదీల్లో మేడారం పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి .మేడారం గద్దెల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి .మహాజాతరలో పనులు పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం.ఇప్పటికే అభివృద్ధి పనులకు రూ.236 కోట్లు కేటాయించిన రేవంత్ ప్రభుత్వం.

Related News

Select the Topic
Scroll to Top