EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఫిజియోథెరపిస్టులు మెడికల్‌ డాక్టర్లు కాదు: డిజిహెచ్ఎస్

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 12 :ఫిజియోథెరపిస్టులు మెడికల్‌ డాక్టర్లు కాదని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) స్పష్టం చేసింది.వారి పేర్ల ముందు ‘డాక్టర్‌’ అనే పదాన్ని వాడరాదని హెచ్చరించింది. అలా చేస్తే ఇండియన్‌ మెడికల్‌ డిగ్రీస్‌ యాక్ట్‌ – 1916 ఉల్లంఘన అవుతుందని డీజీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సునీత శర్మ  జారీ చేసిన లేఖలో పేర్కొన్నారు. ఫిజియోథెరపిస్టులు వ్యాధులను స్వయంగా నిర్ధారించలేరని, ప్రైమరీ కేర్‌ ప్రాక్టీస్‌ చేయరాదని ఆమె తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top