EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆసియా కప్ 2025: పాక్‌తో నేడే భారత్ పోరు  భారత్-పాక్ మ్యాచ్ అంటేనే క్రికెట్ ప్రపంచానికి తీవ్ర ఆసక్తి 

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 14 :ఆసియా కప్ 2025: పాక్‌తో నేడే భారత్ పోరు .భారత్-పాక్ మ్యాచ్ అంటేనే క్రికెట్ ప్రపంచానికి తీవ్ర ఆసక్తి .కానీ, అందుకు భిన్నంగా నేటి పరిస్థితి .ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ ఇండియా-పాక్ తలపడుతున్నా ఎక్కడా కనిపించని ఉత్కంఠ .పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం శత్రు దేశమైన పాకిస్థాన్‌తో క్రికెట్ వద్దని కోరుకుంటున్న భారతీయులుఈ క్రమంలోనే ‘బాయ్‌కాట్‌ ఆసియా కప్’, ‘బాయ్‌కాట్‌ INDvsPAK’ హ్యాష్‌ట్యాగ్‌లు ‘ఎక్స్’లో ట్రెండింగ్.

Related News

Select the Topic
Scroll to Top