EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆల్ ఇండియా బి.సి, ఎస్.సి, ఎస్.టి, మైనారిటీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా కాకుమాను జ్యోతి

హైదరాబాద్ సెప్టెంబర్ 16 (ఈతరం భారతం);తెలంగాణ రాష్ట్ర ఆల్ ఇండియా బి.సి, ఎస్.సి, ఎస్.టి, మైనారిటీ సంక్షేమ సంఘం, గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా జ రాజేంద్రనగర్ మండలం, ఉప్పరపల్లి గ్రామంకి చెందిన సామాజిక కార్యకర్త పద్మశాలి ముద్దుబిడ్డ డాక్టర్. కాకుమాను మెర్సీ జ్యోతి నియమితులైనారు. ఈ మేరకు ఆల్ ఇండియా బి.సి, ఎస్.సి, ఎస్.టి, మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షులు కొత్త విజయ భాస్కర్ నియామక పత్రాన్ని అందజేశారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top