హైదరాబాద్ సెప్టెంబర్ 16 (ఈతరం భారతం);కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎం రామచందర్ రావు , బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు & పార్లమెంట్ సభ్యులు , డి కె అరుణ,బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ మరియు పార్లమెంట్ సభ్యులు, బిజెపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.















