EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బ‌తుక‌మ్మ‌, దసరాకు టీ జీ ఆర్ టి సి  ప్రత్యేక బస్సులు..

ఈ తరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 18 :బ‌తుక‌మ్మ‌, దసరాకు టీజీ ఆర్ టి సి  ప్రత్యేక బస్సులు..ఈ నెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు .ప్ర‌జ‌ల‌ను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలా 7754 బస్సులు ఏర్పాట్లు.MGBS, JBS, CBS, KPHB, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు TGSRTC ప్రకటన.

Related News

Select the Topic
Scroll to Top