EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు

ఈతరం భారతం హైదరాబాద్ (భాగ్యనగరం) సెప్టెంబర్ 19 :తెలంగాణలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు.రూ.15.85 లక్షల విలువైన NDPL లిక్కర్ పట్టుకున్న అధికారులు .మొత్తం 301 మద్యం బాటిళ్లు స్వాధీనం.సికింద్రాబాద్ కు వచ్చే రైళ్లల్లో ప్రత్యేక తనిఖీలు చేసి 73 బాటిళ్లు సీజ్.సికింద్రాబాద్ శ్రీదేవి లాడ్జ్ లో 34 బాటిళ్లు, ఆల్ఫా హోటల్ వద్ద 34 బాటిళ్లు స్వాధీనం.అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్ న్యూ బస్టాండ్ ప్రాంతంలో 22 బాటిళ్లు పట్టివేత.కామారెడ్డిలో జరిపిన సోదాల్లో 55 బాటిళ్లు స్వాధీనం.

Related News

Select the Topic
Scroll to Top