EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

‘ఓజీ’… స్పెషల్ షో క్రేజీ – తెలంగాణలో బెనిఫిట్ షో టికెట్ రూ. 800

ఈతరం భారతం హైదరాబాద్ (భాగ్యనగరం) సెప్టెంబరు 20 :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్యంత ఆసక్తికర చిత్రం ‘ఓజీ’ ఈనెల 25న విడుదల కానుంది. చిత్రానికి ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక షోలకు పచ్చజెండా ఊపింది. చిత్రం విడుదలకు ముందురోజైన 24వ తేదీ రాత్రి 9 గంటలకు ఒక ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి లభించింది. ఇదే విధంగా విడుదలైన మొదటి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

బెనిఫిట్ షో టికెట్ రూ. 800

24న ప్రత్యేక ప్రదర్శన కోసం టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ. 800గా నిర్ణయించారు. దీనికి చిత్ర నిర్మాతల విజ్ఞప్తి మేరకు అనుమతి లభించింది. ఈ నిర్ణయం ఓజీ చిత్రంపై ఉన్న ఉత్కంఠను మరింత పెంచింది. అదేవిధంగా 25 నుండి అక్టోబర్ 4 వరకు థియేటర్ల యజమాన్యాలకు ధరలు పెంచుకునే అవకాశం లభించింది. సింగిల్ స్క్రీన్‌లలో టికెట్‌పై రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 150 వరకు పెంచడానికి అనుమతి ఇచ్చారు. ఈ ధరల పెంపు కూడా నిర్మాతల కోరిక మేరకు మంజూరైంది.అధికారుల ఆదేశాలు… అభిమానుల సంబరాలు.అన్ని జిల్లాల కలెక్టర్లు, లైసెన్సింగ్.

Related News

Select the Topic
Scroll to Top