EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మద్యం మత్తులో 12 నెలల కూతురిని నేలకేసి కొట్టిన కసాయి తండ్రి

సూర్యాపేట సెప్టెంబర్ 20 (ఈతరం భారతం): మద్యం మత్తులో 12 నెలల కూతురిని కసాయి తండ్రి నేలకేసి కొట్టడంతో చనిపోయింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… దంపతులు గొడవ పడుతుండగా 12 నెలల పసికందు ఏడ్చింది. దీంతో ఏడుపుకు ఇరుగుపొరుగువారు వస్తారని వెంటనే కూతురును నేలకేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన కూతురును స్థానిక ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ కూతురు దుర్మరణం చెందింది.

 

Related News

Select the Topic
Scroll to Top