EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

H1B వీసా: 2 గంటల్లోనే భారీగా పెరిగిన టికెట్ ధర

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 20 :H1B వీసాదారులు రేపటిలోగా USలో ఉండాలన్న నిబంధనను విమానయాన సంస్థలు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి.ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు ఇప్పటివరకు టికెట్ ధర రూ.34-37వేలు ఉండగా దాన్ని రూ.70-80వేలకు పెంచాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన 2 గంటల్లోనే ధరలు భారీగా పెంచడం గమనార్హం. దుర్గాపూజ కోసం చాలామంది వీసాదారులు US నుంచి INDకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా ఉరుకులు పరుగుల మీద USకు బయల్దేరుతున్నారు.

Related News

Select the Topic
Scroll to Top