EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఈరోజు సూర్యగ్రహణం…

ఈతరం భారతం హైదరాబాద్ Sep 21, 2025 :

ఈ రోజు సూర్యగ్రహణం.. మీకు ఈ విషయాలు తెలుసా

ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం (సెప్టెంబర్ 21న) ఏర్పడనుంది. ఈ పాక్షిక సూర్య గ్రహణం రాత్రిపూట సంభవించడం వల్ల మన దేశంలో కనిపించదు. కాబట్టి మనకు సూతక కాలం కూడా వర్తించదు. ఈ గ్రహణం సమయంలో ఆలయాలు మూసివేస్తారు. ఈ సమయంలో సూర్యుడి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. శాస్త్రపరమైన అధ్యయనాలకు ఇది అత్యంత అనుకూలం. ఈ సూర్య గ్రహణం గరిష్ఠంగా 7 నిమిషాల 30 సెకెన్ల పాటు ఉంటుంది. మిగతా సూర్యగ్రహణాలన్నీ ఇంతకంటే తక్కువ సమయమే ఉంటాయి.

Related News

Select the Topic
Scroll to Top