EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కె ఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు

ఈ తరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 21 :ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడంటూ కేఏ పాల్పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. కేఏపాల్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది..!

Related News

Select the Topic
Scroll to Top