యదాద్రి భువనగిరి సెప్టెంబర్ 22 (ఈతరం భారతం );తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సహాయక నిధుల నుండి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ రు.24.000 (ఇరవై నాలుగు వేల రూపాయల ) చెక్ ను సోమవారం గొల్నేపల్లి గ్రామానికి చెందిన మిర్యాల కళమ్మకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొలగోని యాదయ్య అంజయ్య. మిర్యాల దామోదర్. గంగాపురం ప్రవీణ్. గంగాపురం జంగయ్య. తదితరులు పాల్గొన్నారు.















