ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 26 :హైదరాబాద్‌లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది.. జంట జలాశయాల నుంచి మూసీలోకి నీటి విడుదల .జంట జలాశయాల నుంచి మూసీలోకి నీటి విడుదల..
మొత్తం 21 గేట్లను ఎత్తి 35వేల క్యూసెక్కులు మూసీలోకి విడుదల.నార్సింగి, హిమాయత్‌సాగర్ వద్ద సర్వీస్ రోడ్డు మూసివేత.. మంచిరేవుల-నార్సింగికి రాకపోకలు బంద్.జియాగూడ, పురాణాపూల్ మధ్య రాకపోకలు బంద్.. వరద ఉధృతితో ఇప్పటికే మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత.చాదర్ ఘాట్ వద్ద చిన్నవంతెన పైనుంచి మూసి ఉధృత ప్రవాహం.. చాదర్ ఘాట్‌లో లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి చేరిన వరద నీరు.మూసీ పరవాహక ప్రాంతంలోని మూసానగర్,శంకర్‌నగర్ జలమయం.. మూసి పరివాహక ప్రజలను అప్రమత్తం చేసిన హైడ్రా, GHMC.















