భద్రాచలం కొత్తగూడెం సెప్టెంబర్ 29 (ఈతరం భారతం );భద్రాచలం కొత్తగూడెం జిల్లా ఐఎన్ఎన్ హెచ్ఆర్ఎఫ్ హ్యూమన్ రైట్స్ ద్వారా కొత్త కమిటీ నియామకం సోమవారం జరిగింది.ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి ఐఎన్ఎన్ హెచ్ఆర్ఎఫ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అధిపతి డా. విజయమోహనరావు,ముఖ్య అతిధిగా విచ్చేసి కమిటి నియామకాన్ని ప్రకటించారు.ఈకార్యక్రమం లొడిజిసిఈఓ & చైర్మన్ డా.ప్రవీణ్, డిజిసిఓఓ డా. జాన్ కాంతారావు,వైస్ ప్రసిడెంట్, డా.. పీటర్ నాయక్, నేషనల్ జనరల్ సెక్రటరీ లు హాజరైనారు.1) నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ రైట్స్ చీఫ్ గా డా. దిలీప్ కుమార్ ,జిల్లా కోర్డినేటర్స్..గా పెద్దాపుడి. కనకరాజు ( సాల్మానరాజు ), .జి. చిరంజీవి ( జాన్ పాల్ )లు నియమితులైనారు. అలాగే మండల కమిటీ నియామకం కుడా జరిగింది. మండల కమిటీ అడ్వైసర్ అండ్ వైస్ ప్రైసిడెంట్ డా.. ఎలిపి. యేసుజీవం, ప్రసిడెంట్గా శ్రీ.కొట్ర. బాబురావు, సెక్ట్రెటరీ గా శ్రీ. తన్నీరు కృష్ణ , జాయింట్ సెక్రెటరీ గా తెల్లం. శ్రీనివాసరావు , ట్రసరర్ గా శ్రీ.మేకల. శ్రీనివాస్ నియమితులైనారు. ఈసందర్బంగా డా. విజయమోహనరావు మాట్లాడుతూ ఐఎన్ఎన్ హెచ్ఆర్ఎఫ్ నియమ నిబంధనలు కలిగి క్రమశిక్షణ తో భారత దేశములోని అన్ని ప్రాంతాలకు, ప్రజలకు సేవలు అందిస్తున్న ఏకైక హ్యూమన్ రైట్స్ సంస్థ అని తెలిపారు.. భారత దేశం చట్టమును గౌరవిస్తూ మానవ హక్కులను గౌరవిస్తూ అటు ప్రభుత్వంనకు ఇటు ప్రజలకు సమన్వయము తో అభివృద్ధికి పాటుపడుచు ప్రస్తుతం 25 స్టేట్స్ లో ఉన్నత మయిన మండల, స్టేట్, నేషనల్ కమిటీస్ కలిగి ప్రజలకు అండగా ఉన్నది డా. విజయమోహనరావు గారు తెలిపారు.















