ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 1 :పోలీసులకు హెచ్చరికలు జారీచేస్తూ ‘ఐ బొమ్మ’ ప్రకటన.‘ఐ బొమ్మ’ వెబ్‌సైట్‌లో పోలీసులను హెచ్చరిస్తూ ప్రకటన విడుదల.వెబ్‌సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయటపెడతామంటూ ప్రకటన.5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉందంటూ బెదిరింపులు.ఓటీటీలు, హీరోలు, మీడియా అందరి వివరాలు బయటకు వస్తాయి.ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది.. వెనక్కి తగ్గం.. మా సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులకు కనపడవు : అని ‘ఐ బొమ్మ’ ప్రకటన విడుదల చేసింది















