ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 1 :తెలంగాణ : మందుబాబులకు బిగ్ షాక్ తగలనుంది. రేపు గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ సారి గాంధీ జయంతి, దసరా పండుగ రెండు ఒకే తేదీన రావడంతో పండుగ వాతావరణంపై ప్రభావం పడనుంది. కాగా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు….















