EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శ్రీరంగ క్షేత్రంలో దసరా సందర్భంగా మూలవిరాట్ అభిషేకం

ఈ తరంభారతం అక్టోబర్ 2 యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గం కేంద్రంలో ఉన్న అపర శ్రీరంగం శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో దసరా సందర్భంగా గురువారం మూలవిరాట్ అభిషేకం జరిగింది.

ఆలయ చెక్కులు మంగళగిరి శేషగిరి, వరదరాజు పర్యవేక్షణలో స్వామివారికి అభిషేకం స్వామివారికి అభిషేకం,అలంకరణ జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి మూలవిరాట్ అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.

Related News

Select the Topic
Scroll to Top