ఈతరంభారతం వరంగల్ అక్టోబర్ 12 :
‘మేడ్ ఇన్ తెలంగాణ’ టీషర్ట్లు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లోకి!.దక్షిణ కొరియా సంస్థ యంగ్వన్ వరంగల్ సమీపంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ఉత్పత్తి ప్రారంభించింది.2029 నాటికి ₹120 మిలియన్ పెట్టుబడి, 11,700 ఉద్యోగాలు అందులో 90% మహిళలకు.















