ఈతరం భారతంహైద్రాబాద్ సెప్టెంబర్ 15: మంగళవారం
___________________________________________
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన గణన లో ఓబీసీ కాలమ్ ను చేర్చాలని డిమాండ్ చేస్తూ జాతీయ బిసి యువజన సంఘం అధ్యక్షులు కనకాల శ్యామ్ కురుమ ఆద్వర్యం లో బషీర్ బాగ్ చౌరస్తా లో జెపి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.















