ఈతరం భారతం అక్టోబర్ 13 భద్రాద్రి కొత్తగూడెం :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సుజాతనగర్ మండల పరిధిలో పోలీసులు భారీ ఎత్తున గంజాయి పట్టుకున్నట్లు తెలుస్తోంది.సోమవారం తెల్లవారుజామున లారీ కంటైనర్లో గంజాయిని ప్యాకెట్లలో తరలిస్తుండగా పోలీసులు తనిఖీలలో దొరికింది. కంటైనర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది, ఎంత మొత్తంలో గంజాయి పట్టుబడింది అనే వివరాలు తెలియాల్సి ఉంది.















