ఈతరం భారతం తల్లాడ అక్టోబర్ 13 :
ఖమ్మం జిల్లా తల్లాడ యువకుడి మండలం మల్సూరు తండాలో ప్రేమ విఫలం కావడం తో మాలోతు మణికంఠ (19) యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య.గత నాలుగు రోజుల క్రితం పురుగులు మందు తాగడంతో ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.చికిత్స పొందుతూ మృతి. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటుచేసిన పోలీసులు.















