EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వాహనదారులూ.. ఇది తప్పక తెలుసుకోండి!

ఈతరం భారతం/ హైదరాబాద్/ అక్టోబర్ 28:

మీరు నడిపే వాహనం టైర్లకు సంబంధించిన గరిష్ఠ వేగ పరిమితిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. టైర్ పై రాసి ఉన్న కోడ్ లోని చివరి అక్షరం దాని వేగ పరిమితిని సూచిస్తుంది.

L ఉంటే 120kmph, N-140kmph, P-150kmph, Q- 160kmph, R- 170kmph, S- 180kmph, T- 190kmph, H- 210kmph, V-240kmph, W- 270kmph, Y- 300kmph వేగం వరకే వెళ్లాలి. లిమిట్ ను మించి వేగంగా ప్రయాణిస్తే టైర్ పేలిపోయే ప్రమాదం ఉంది.

Related News

Select the Topic
Scroll to Top