EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కాచారం శ్రీ వాసవి మాత ఆలయం లో కార్తీక మాసం పూజలు

ఈతరం భారతం / యాదాద్రి భువనగిరి జిల్లా/ అక్టోబర్ 28:

ఆలేరు నియోజక వర్గం కాచారం కైలాసపురం లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి,రేణుకా బసవ లింగేశ్వర స్వామి ఆలయం లో మంగళవారం కార్తీకమాసం ప్రత్యేక పూజలు, అన్నదాన ప్రసాద వితరణ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు, భువనగిరికి చెందిన వ్యాపారవేత్త శ్రీనివాస కిరాణం బుస శ్రీనివాస్ కృష్ణవేణి అమ్మవారికి చీరే సారె వారి సౌజన్యంతో అన్నదానం జరుపబడింది, బుస సంతోష్ సాయి మమత బుస వెంకటేష్ విద్య హైదరాబాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పుట్టపర్తి సాయిబాబా సేవా సమితి అధ్యక్షులు భువనగిరి అధ్యక్షులు సోమ కృష్ణమూర్తి గుప్తా, నల్లవెల్లి మండలం శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం వ్యవస్థాపకులు తాటి పెళ్లి రవీందర్ గుప్తా, ఐవిఎఫ్ జిల్లా వాణిజ్య శాఖ అధ్యక్షులు కుకుటపు చంద్రశేఖర్ గుప్త, ఐ వి ఎఫ్ భువనగిరి ప్రధాన కార్యదర్శి బిజ్జాల శ్రీనివాస్ గుప్త, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ నిలిగొండ వెంకటేశ్వర్లు, జంపన్న, రేణుక రాములు, అంజమ్మ, మార్కండేయ భక్తులు భోగ పాండురంగం, రూప ఎక్కలదేవి సోమరాజు,సుంచు శివకుమార్, అంజలి, సంచులక్ష్మి పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top