EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం

ఈతరం భారతం/హైదరాబాద్/అక్టోబర్ 29 :

వర్షాలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, ఉత్తరాంధ్రలోని భద్రాద్రి కొత్తగూడ, కోస్తాంధ్ర, తెలంగాణ, నల్గొండ మరియు ఇతర జిల్లాల్లో నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది.భారీ వర్షాల కారణంగా ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేసింది.

Related News

Select the Topic
Scroll to Top