ఈతరం భారతం/హైదరాబాద్/ అక్టోబర్ 31 :
భూమి,భుక్తి,పిడితప్రజల విముక్తి కోసం ప్రజల పక్షాన ఈ దోపిడి,దళారీ,రాజ్య వ్యవస్థ కు వ్యతిరేకంగా పోరాడి వీర మరణం పొందిన పీడిత ప్రజా అమరులను స్మరిస్తూ ఈనెల 1 నుండి 30 వరకు అమర వీరుల సమావేశంలు,సభలు,నిర్వహించాలని సీపీఐ ( ఎమ్ ఎల్) చంద్ర పుల్లారెడ్డి పార్టీ జాతీయ కమిటీ పిలుపు నిచ్చింది నిస్తోంది గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాలు, తెబాగా,వ ర లీ, ఉన్నప్రేయలర్,శ్రీకాకుళం,తెలంగాణ సాయుధ పోరాటాలు మొత్తం దళారీ పాలకులకు,దోపిడి అంతం కోసం జరిగినవి, వీరి త్యాగాలతో విప్లవ సంస్థలు ముందుకు వెళ్ళాలని కోరారు నేడు కేంద్రంలోని బీజేపీ, RSS, ప్రభుత్వం డిల్లీ నుండి గల్లీ వరకు తన అనుబంధ సంఘాలతో ,అఖండ హిందూ రాష్ట o పేరుతో,దళిత,ఆదివాసీ,క్రిస్టియన్,ముస్లిం ,అడివి పుత్రులపై దాడులు చేస్తూ వారిని కంది శికులు గా మార్చి మనుధర్మ శాస్త్రానికి లొంగీ ఉండే విధంగా పీడిత ప్రజలపై దాడులను కొనసాగిస్తున్నారు ,ఇందులో భాగమే ఇటీవల సుప్రీం కోర్టు అధినేతపై ఒక ఆర్ఎస్ఎస్, లాయర్ చెప్పు విసురడం వారి మనువదని స్పష్టం చేశారు దేశంలో ఉన్న పిడికెడు సంపన్నుల కోసం దేశంలోని సహజ సంపద,ప్రజల బ్యాంకులు,దేశ ప్రజల ఆస్తులను కట్టబెడుతున్న మోదీ ప్రభుత్వం , దండకారణ్యంలో ఉన్నా అపారమైన ముడి సరుకు,ఖనిజ,నిధి నిక్షేపాలు,దోసుకునేదుకే ,అడివి పుత్రులను,అడివి నుండి తరిమి వేసి ,అడివి నీ మొత్తం, టాటా,బిర్లా,అంబానీ,అదానీ,ఎస్సార్, విదేశీ బహుళ జాతి కంపెనీలకు అప్పచెపుతున్న బీజేపీ ఆర్ఎస్ఎస్, ఈ విస్తపనకు,ఆదివాసీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుపడుతున్న వారిని,మావోయిస్టు లుగా ,ముద్ర వేసి బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి చంపుతున్నారు, ప్రజల పక్షాన ఉన్న మేధావులను అర్బన్ నక్సలైట్ అంటూ నల్లా చట్టాల పేరుతో వారిని సుదీర్ఘంగా జైలో బందిస్తున్నారు, ఇట్లార్ నాజీ ఇజని, నరనరాన జీర్ణించుకున్న బీజేపీ,RSS , నేడు ప్రభుత్వం లోకి వచ్చిన నుండి అమలు చేస్తుంది,అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెపుతున్న మన దేశంలో,ఆకలి చావులు,నిరుద్యోగం, రైతుల హత్యలు,మహిళల హత్యలు,ఆదివాసీ ,అడివి పుత్రులను అడివికి దూరం చేయడం,వీటికి వెతిరకంగా పోరాడేవారు వోయిస్టు లు గా ముద్రవేసి బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి చంపడం ఇది బీజేపీ రాజ్యనితిఈ దళారి ,దోపిడి,పాలనకు వెతిరకంగా పీడిత ప్రజా విప్లవ ఉద్యమాలను బలోపేతం చేసి దిశగా అమర వీరుల సభలు,సమావేశాలు నిర్వహించాలని ఇందులో, ప్రగతిశీల,అభ్యుదయ,కవులు,కళాకారులు ,సమాజ మార్పు కోరువారు అందరూ పాల్గొనిదోపిడి రహిత సమాజం కోసం పోరాటం చెయ్యాలని సీపీఐ (ఎమ్ ఎల్) చంద్ర పుల్లారెడ్డి పార్టీ జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ పిలుపు నిచ్చారు.















