EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జూన్ 2 నుంచి స్కూల్ విద్యార్థులకు అల్పాహారం

ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 9

జూన్ 2వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే రానున్న విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించనున్నట్లు వివరించారు. అలాగే 100 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం చేపట్టామన్నారు. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభిస్తామని చెప్పారు. అంతరాలు లేని, ఆదర్శ సమాజం విద్య ద్వారానే సాధ్యమని వివరించారు.

Related News

Select the Topic
Scroll to Top