ఈ తరం భారతం హైదరాబాద్ జూలై 15
ప్రజాకవి అందెశ్రీ జయంతి వేడుకలకు సర్వం సిద్ధం
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ అవుటర్ జంక్షన్
వద్ద ఘనంగా కార్యక్రమం
ముఖ్య అతిథిగా హాజరుకానున్న
సీఎం రేవంత్ రెడ్డి
అందెశ్రీ సమాధి స్థలాన్ని స్మృతి వనముగా
తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం
స్మృతి వనం కోసం 1.20 ఎకరాల స్థల కేటాయింపు..
చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు
కార్యక్రమంలో అందెశ్రీ సాహిత్యం, పాటలతో
కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్న సీఎం















