ఈతరం భారతం అమరావతి ఆంధ్ర ప్రదేశ్ నవంబర్ 9:
నవంబర్ 13వ తేదీ ప్రాంతంలో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత అది బలపడి వాయుగుండంగా మారి, నవంబర్ 17వ తేదీ నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు తీరాన్ని చేరే అవకాశం ఉంది.తీరాన్ని చేరేలోపు తుఫానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వేచి చూడాలి.














