EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయుకాలుష్యం

ఈతరం భారత న్యూఢిల్లీ నవంబర్ 9:

ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయుకాలుష్యం.దీపావళి సందర్భంగా భారీగా పెరిగిన ఎయిర్ పొల్యూషన్.అర్ధరాత్రి 1760కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. అత్యంత ప్రమాదకర స్థాయి అంటున్న నిపుణులు.తెల్లవారుజాము 4:30కి 1326కి తగ్గిన తీవ్రత.ప్రస్తుతం 373గా సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.ఢిల్లీలో అమల్లో ఆంక్షలు.. నిర్మాణ పనులు, పాత వాహనాలపై పరిమితులు.ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచిన ఢిల్లీ.

Related News

Select the Topic
Scroll to Top