ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ జూన్ 11
ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం దాడి చేసింది. ‘MT సెట్టెబెల్లో’ నౌకపై ప్రిసిషన్ మునిషన్ బాంబులతో అమెరికా సెంట్రల్ కమాండ్ దళాల దాడి జరిగింది ఈ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందినట్లు ధ్రువీకరించిన కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్.మరణించిన వారిని ఆదిత్య శర్మ (డెక్ క్యాడెట్), శివానంద చౌరాసియా (ఇంజిన్ ఫిట్టర్), పట్నాలా సురేష్ (చీఫ్ ఇంజనీర్)గా గుర్తింపు.నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా, వారిలో 24 మంది భారతీయులే.ప్రాణాలతో బయటపడిన 21 మందిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం.అమెరికా దాడిని తీవ్రంగా ఖండించిన భారత్, దౌత్యపరంగా నిరసన.వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే నిలిపివేయాలని అమెరికాకు భారత్ డిమాండ్.















