EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఉమ్మడి జిల్లాలో రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో దాడులు, పట్టుబడ్డ నగదు

ఈతరం భారతం/ భద్రాద్రి కొత్తగూడెం/ అక్టోబర్ 19 :

ఉమ్మడి జిల్లాలో రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో దాడులు, పట్టుబడ్డ నగదు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా లోని రవాణా శాఖ చెక్ పోస్టుల్లో ఏసీబీ దాడులు. అశ్వారావుపేట, పాల్వంచ, ఖమ్మం జిల్లా ముత్తగూడెం చెక్ పోస్ట్ లపై ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి నుండి దాడి. కొనసాగుతున్న తనిఖీలు, పట్టు బడ్డ లెక్కలలో అనధికార నగదు.ప్రభుత్వం చెక్ పోస్టులు ఎత్తి వేసిన కొనసాగుతున్న చెక్ పోస్టులు.

Related News

Select the Topic
Scroll to Top