EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆయుష్మాన్ యోజన పథకం పేద ప్రజలకు వరం     చందన్వాడిలోని ఏకే భవన్‌లో ఉచిత ఆరోగ్య శిబిరం

హైదరాబాద్ సెప్టెంబర్ 26 (ఈతరం భారతం );గోషామహల్ నియోజకవర్గం చందన్వాడిలోని ఏకే భవన్‌లో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు.ఈ ఆరోగ్య శిబిరానికి స్తానిక ఎంఎల్ఏ టి.రాజా సింగ్. బిజేపి సీనియర్ నాయకుడు, భారత ప్రభుత్వ ఐసిఏఆర్ డైరెక్టర్ డి.గోపాల్ జి ,డాక్టర్ శశికళ దిప్త్యుటి డిఎం అండ్ హెచ్ఓ తదితరులు పాల్గొన్నారు. సుమారు 500 మంది రోగులు ఈ ఆరోగ్య శిబిర కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే 42 వైద్య పరీక్షలు నిర్వహించబడ్డాయి 8 విభాగాలు ఈ సేవలను అందించారు.డా. వి. రామ చందర్ కే. రాజేష్ టి. సంజయ్ బజరంగ్. ఈ ఆరోగ్య శిబిరంలో అనేక వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈసందర్బంగా డి.గోపాల్ జి మీడియాతో మాట్లాడుతూపిఎం ఆయుష్మాన్ యోజన పథకం పేద ప్రజలకు ఉపయోగకరంగా కేటాయించబడింది ఇది నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ నిబద్ధత అని ఆయన అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top