ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 14 :ఆసియా కప్ 2025: పాక్‌తో నేడే భారత్ పోరు .భారత్-పాక్ మ్యాచ్ అంటేనే క్రికెట్ ప్రపంచానికి తీవ్ర ఆసక్తి .కానీ, అందుకు భిన్నంగా నేటి పరిస్థితి .ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ ఇండియా-పాక్ తలపడుతున్నా ఎక్కడా కనిపించని ఉత్కంఠ .పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం శత్రు దేశమైన పాకిస్థాన్‌తో క్రికెట్ వద్దని కోరుకుంటున్న భారతీయులుఈ క్రమంలోనే ‘బాయ్‌కాట్ ఆసియా కప్’, ‘బాయ్‌కాట్ INDvsPAK’ హ్యాష్‌ట్యాగ్‌లు ‘ఎక్స్’లో ట్రెండింగ్.















