ఈతరం భారతం బోడుప్పల్(చంగిచర్ల) ఏప్రిల్ 12
బొడుప్పల్ మునిసిపల్ పరిధిలోని బొల్లి గూడ సూరజ్ నగసర్ కు చెందిన V S N చారి కూతురు వి. లక్ష్మిప్రియ ఇంటర్ ద్వితీయ సంవత్సరం లో 1000 మార్క్ లకు గాను 987 మార్కులు 98.7 శాతం సాదించి ముందు వరుసలో నిలిచారు.నల్లగొండ జిల్లా కోహెడ లోని నారాయణ కాలేజీలో ఇంటర్ మీడియట్ విద్యను అభ్యసించారు.లక్ష్మిప్రియ తండ్రి వృత్తి రీత్యా గోల్డ్ స్మిత్.అతనికి కూతురు.ఓక బాబు ఉన్నారు.ఈ సందర్బంగా చారి మాట్లాడుతూ తన కూతురును ఉన్నత చదువులు చదివించి మంచి ప్రయోగకురాలిగా తీర్చి దిద్దాలన్నదే తన కోరిక అని అన్నారు.















