EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎన్యుమరేషన్ మార్గదర్శకాలను పాటించండి

ఈతరం భారతం హైద్రాబాద్ జులై 4 ;

ప్రతి ఓటరుకు తమ ఎన్యూమరేషన్ ఫారాలను నింపి బూతు లెవల్ ఆఫీసర్ అందజేయాలని ఓటర్స్ క్లబ్ అధ్యక్షుడు జి. హన్మంత్ రావు, భాను నగర్ కాలనీ నివాసితుల సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి కోరారు.

శుక్రవారం యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలో బీఎల్‌ఓల సూపర్‌వైజర్‌ ఎం.అశోక, 288 వ నంబర్ బూత్‌కు BLO పుష్ప లత తో కలిసి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు.ఈ సందర్భంగా ఓటర్స్ క్లబ్ అధ్యక్షుడు జి. హన్మంత్ రావు, మాట్లాడుతూ ప్రతి అర్హత కలిగిన ఓటరు ఎన్యుమరేషన్ మార్గదర్శకాల కు అనుగుణంగా ఫారాలను నింపి BLO లకు అందజే యాలని కోరారు. సుధీర్ రెడ్డి బూతు లెవల్ ఏజెంట్ (BLA)మరియు ఇతరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top