ఈ తరం భారతం సెప్టెంబర్ 20 భాగ్యనగరం : కస్టడీకి గోల్కొండ హనీట్రాప్ కేసు నిందితులు.నిందితులను 2 రోజుల కస్టడీకి అనుమతించిన నాంపల్లి కోర్టు.ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఐదుగురు నిందితులు.అమర్, మౌలాలి, రాజేష్‌ను కస్టడీకి తీసుకున్న పోలీసులు.నిందితులు మంజుల, రజినిని కస్టడీకి తీసుకోనున్న పోలీసులు.బాధితుడిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన నిందితులు.నిందితులకు రూ.50 లక్షల చెక్కులు ఇచ్చిన బాధితుడు.మరో రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన నిందితులు.డబ్బులివ్వకపోతే వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరింపు.బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి హనీట్రాప్ వ్యవహారం.















