ఈతరంభారతం హైదరాబాద్ సెప్టెంబర్ 17 :కొత్త పార్టీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న..పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ( TRP ).జెండాలో ఒకవైపు వరి కంకులు, మరోవైపు కార్మికుల గుర్తు.పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం రాష్ట్ర కమిటీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న.















