EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు : ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు నుంచి సెప్టెంబర్ 5 వరకు ట్రాఫిక్ అంక్షలు

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 29 :గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో .ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు నుంచి సెప్టెంబర్ 5 వరకు ట్రాఫిక్ అంక్షలు.ఎన్టీఆర్ మార్క్, పీపుల్స్ ప్లాజా, PVNR మార్క్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు.లిబర్టీ, ఖైరతాబాద్, పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసుల సూచన.కవాడిగూడ, బేగంపేట్, మినిస్టర్ రోడ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా ట్రాఫిక్ మళ్లింపు.

Related News

Select the Topic
Scroll to Top