EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

టీడబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా అశోక్ గౌడ్

హైదరాబాద్ సెప్టెంబర్ 11 (ఈ తరం భారతం );తెలంగాణా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎల్ బి నగర్ అసెంబ్లీ నియోజకవర్గ నూతన కమిటీ ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ ఎన్నికలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సైదులు, మహాసభ చైర్మన్ సురేష్ పాల్గొని యూనియన్ వ్యవస్థ, స్థాపన ల గురించి వివరించి ఎన్నిక ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం తో ఎల్ బి నగర్ జర్నలిస్ట్ ల ను అభినందించారు.అసెంబ్లీ కమిటీ అధ్యక్షుని గా శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి గా భగవంతరావు, కోశాధికారి గా పర్వతాలు నంబి,సలహా దారుగా కిరణ్, జిల్లా కమిటీ కీ సానేం శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా పొట్లపల్లి అశోక్ గౌడ్ ను ఎన్నుకున్నారు..తమ ఏకగ్రీవ ఎన్నిక కు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య కు కృతజ్ఞతలు తెలిపారు..

Related News

Select the Topic
Scroll to Top