EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సమయం పట్టే అవకాశం…

ఈతరం భారతం భాగ్య నగరం సెప్టెంబరు 20 :తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సమయం పట్టే అవకాశం.స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరగవని తేల్చేసిన సీఎం.రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుల విషయంలో.. సుప్రీం తీర్పు వరకు వేచి చూస్తామన్న సీఎం రేవంత్‌.ఈ నెల 30లోపు స్థానిక ఎన్నికలు జరపాలన్న, హైకోర్టు ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయించనున్న సర్కార్‌…స్థానిక ఎన్నికలకు గడువు కావాలని కోరనున్న ప్రభుత్వం…

Related News

Select the Topic
Scroll to Top