EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా చారు సిన్హా పదవీ బాధ్యతల స్వీకారం

ఈ తరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 1 :తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా చారు సిన్హా, ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఇంతకుపూర్వం, ఈమె ఇదే కార్యాలయంలో ఉప సంచాలకులు, సంచాలకులు మరియు కొంతకాలం పాటు ఇంచార్జి డైరెక్టర్ జనరల్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

Related News

Select the Topic
Scroll to Top