ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 26 :లంచం అడిగే ఏ ప్రభుత్వ ఉద్యోగి/అధికారి పట్ల వెంటనే ఫిర్యాదు చేయాలని తెలంగాణ అవినీతి నిరోధకశాఖ పిలుపునిచ్చింది.
దీనికోసం ప్రజలు నేరుగా టోల్‌ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయవచ్చు. అదేవిధంగావాట్సాప్ : 9440446106 ఫేస్బుక్ : Telangana ACB ఎక్స్ (Twitter): @TelanganaACBవెబ్సైట్ :acb.telangana.gov.inద్వారా కూడా సమాచారం అందించవచ్చని అధికారులు తెలిపారు.ACB అధికారులు, ఫిర్యాదుదారుల/బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అని స్పష్టం చేశారు.















