హైదరాబాద్ అక్టోబర్ 1 (ఈతరం భారతం );నూతనంగా డిజిపి గా బాధ్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డి బుదవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు ను మర్యాద పూర్వకంగా కలిశారు. అదేవిధంగా, ఇంటలిజెన్స్ విభాగం అడిషనల్ డీ.జీ గా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ కూడా సి.ఎస్ రామకృష్ణా రావు ను మర్యాద పూర్వకంగా కలిశారు.















