EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బిజెపి పదాది కారుల బాద్యతల స్వీకరణ

హైదరాబాద్ సెప్టెంబర్ 25 (ఈతరం భారతం);బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేముల అశోక్, బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా ఆత్మకూరి కాంతి కిరణ్, బాధ్యతలు బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య సమక్షంలో చేపట్టారు.

బిజెపి రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధిగా ఎన్ వి సుభాష్, బాధ్యతలు చేపట్టారు. అనంతరం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య మరియు బిజెపి రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ ఎన్ వి సుభాష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top