EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు నర్సింహా రెడ్డిని సన్మానంచిన విపంచి బృందం

ఈతరం భారతం హైదరాబాద్ 18 సెప్టెంబర్ 2025  :  తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు గా ప్రముఖ సాహితీవేత్త, మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్ డా. ఏనుగు నరసింహారెడ్డి నియామకం అయిన సందర్భంగా విపంచి ఫౌండేషన్ బృందం హైదరాబాద్ లోని భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో డా.ఏనుగు నరసింహారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసింది.విపంచి ఫౌండేషన్ ఛైర్మన్ గ్రామీణ గ్రంథాలయ ఉద్యమకారులు అనుముల శ్రీనివాస్ గడ్డం సత్యనారాయణ, జ్యోతిష పరిశోధకులు కూరెళ్ళ నరసింహాచారి,శివ శెట్టి శివప్రసాద్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Related News

Select the Topic
Scroll to Top