ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 29 :రాష్ట్రంలో రవాణాశాఖ ఆధ్వర్యంలో ఉన్న అన్ని చెక్ పోస్టులు రద్దు చేసిన ప్రభుత్వం.తెలంగాణలోని అన్ని రెవెన్యూ చెక్ పోస్టులు, 14 బోర్డర్ చెక్ పోస్టులు, కామారెడ్డిలోని ఒక ఆర్టీఏ చెక్ పోస్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.















