ఈతరం భారతం అక్టోబర్ 13 హైదరాబాద్ :
రైల్వే ప్రయాణికులకు గమనిక :
14-10-2025 నుండి 18-10-2025 వరకు గోల్కొండ, శాతవాహన, ఇంటర్ సిటీ, అప్ and డౌన్ పాసింజర్ రద్దు చేయబడినవి.
11020/11019 కోణార్క్ exp
16-10-2025,17-10-2025 వయ గుంటూరు మీదుగా డైవర్ట్ చేయబడినది
16-10-2025…17205 షిరిడి exp via నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా….. 18-10-2025..17206 షిరిడి exp via గుంటూరు, పిడుగురాళ్ల, నల్గొండ మీదుగా డైవర్ట్ చేయబడినది……
ప్రయాణికులు గమనించగలరు.















