EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

లయన్ సామ శ్రీధర్ సేవలు అభినందనీయం : వంగపల్లి అంజయ్య స్వామి 

ఈతరం భారతం హైదరాబాద్ (భాగ్య నగరం) సెప్టెంబర్ 9 :

లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320 డి లో 2024 – 25 సంవత్సరంలో మీల్స్ ఆన్ వీల్స్ బెస్ట్ అవార్డు సర్వీస్ అవార్డ్ అందుకున్న లయన్ సామ శ్రీధర్, హైదరాబాదులో లయన్స్ క్లబ్ వివిధ రంగాల లో సేవలు అందించిన వారికి హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో అవార్డులు అందజేశారు అందులో భాగంగా లయన్ సామా శ్రీధర్ చేసిన విశేష సేవలను గుర్తించి మీల్స్ ఆన్ వీల్స్ బెస్ట్ సర్వీస్ అవార్డ్ అందుకోవడం అభినందనీయమని వారిని అభినందించిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ సామ శ్రీధర్ సేవలు అభినందనీయం అని, మీల్స్ ఆన్ వీల్స్ బెస్ట్ సర్వీస్ అవార్డ్ అందుకోవడం అభినందనీయమని అన్నారు వారు ఇలాంటీ అవార్డులు మరిన్ని అందుకోవాలని అన్నారు,అనంతరం లయన్ సామ శ్రీధర్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో నేను సైతం భాగస్వామ్యం కావడం, నా సేవలు గుర్తించి నాకు అవార్డు రావడానికి సహకరించిన ప్రతి ఒక్క లైన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు,

Related News

Select the Topic
Scroll to Top