హైదరాబాద్ సెప్టెంబర్ 5(ఈతరం భారతం);ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘సేవాపక్షం’లో భాగంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమంలో నిమగ్నం కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు పిలుపు ఇచ్చారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సేవా పాక్వాడ ర్యాశాల పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్, పర్యావరణ పరిరక్షణ కోసం జన్మ ఇచ్చిన తల్లి కోసం ప్రతి ఒక్కరూ చెట్లు నాట్రఈఅటే క్తదాన శిబిరం వరకు అనేక సేవా కార్యక్రమాల గురించి వారికి వివరించారు.పార్టీ కార్యక్రమాలతో పాటు సామాజిక, సేవా కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొనాలి. ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంస్థాగత . చంద్రశేఖర్ తివారి జి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, శాసనమండలి సభ్యులు మల్కొ కొమరయ్య,, బిజెపి రాష్ట్ర అధికార ప్రతిని వీరేందర్ గౌడ్, గీతామూర్తి , గణేష్ మరియు జిల్లా & రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.















